Madhavan: మాధవన్ మాయమైపోయాడు.. నీట్ ఫర్ సేల్: సీజేపీ నిరసనల నేపథ్యంలో మాధవన్‌పై దారుణమైన ట్రోల్స్.. ఇదీ కారణం
భారతదేశం, జూలై 22 -- Madhavan: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనలపై మౌనంగా ఉన్న సీనియర్ యాక్టర్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) ఛైర్మన్ ఆర్. మాధవన్‌పై విద్యార్థి లోకం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. పుణేలోని ప్రసిద్ధ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆవరణలో ఉన్న ఆయన ఆఫీస్ కేబిన్ డోర్‌పై విద్యార్థులు 'గాయబ్' (కనిపించకుండా పోయారు) మీమ్స్‌తో పాటు 'నీట్ ఫర్ సేల్' పోస్టర్లను అంటించి వినూత్నంగా నిరసన తెలిపారు.
ఈ పోస్టర్ ఫొటో నెట్‌లో వైరల్ అవ్వగానే నెటిజన్లు, విద్యార్థులు మాధవన్‌ను ఏకిపారేస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు హెడ్‌గా ఉంటూ, వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినప్పుడు స్పందించకపోవడం ఏంటని సోషల్ మీడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.