భారతదేశం, మార్చి 13 -- సినిమా : మేడ్ ఇన్ కొరియా

నటీనటులు : ప్రియాంక మోహన్, రిషికాంత్, పార్క్ హే జిన్, జే హ్యూన్ జాంగ్ తదితరులు

దర్శకుడు : రా కార్తీక్

నిర్మాత : శ్రీనిధి సాగర్

ఓటీటీ : నెట్‌ఫ్లిక్స్‌

ఓటీటీ రిలీజ్ డేట్ : మార్చి 12, 2026

ఓజీ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరైన హీరోయిన్ ప్రియాంక మోహన్. ఆమె ఫస్ట్ టైమ్ చేసిన ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'మేడ్ ఇన్ కొరియా'. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందించిన మూవీ ఇది. ఇది డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్ అయింది.

కొరియాలో షూటింగ్ చేసుకొన్న ఫస్ట్ ఇండియన్ మూవీ 'మేడ్ ఇన్ కొరియా' అని మూవీ టీమ్ చెప్తోంది. ఇక్కడి తమిళ కల్చర్ ను, అక్కడి కొరియా కల్చర్ ను ఈ సినిమాలో చూపించారు. తమిళ్ తో సహా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మేడ్ ఇన్ కొ...