భారతదేశం, జూన్ 19 -- Maa Inti Bangaram Review:

సినిమా పేరు : మా ఇంటి బంగారం

నటీనటులు : సమంత రూత్ ప్రభు, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి, దిగంత్ మంచాలే, గవిరెడ్డి శ్రీనివాస్, మంజూష తదితరులు

డైరెక్టర్ : బీవీ నందిని రెడ్డి

మ్యూజిక్ : సంతోష్ నారాయణన్

ప్రొడ్యూసర్లు : సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు

రిలీజ్ డేట్ : జూన్ 19, 2026

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న క్రేజీ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ 'మా ఇంటి బంగారం'. మూడేళ్ల తర్వాత తెలుగులో హీరోయిన్ గా సామ్ చేసిన మూవీ ఇది. ఇందులో ఆమె యాక్షన్ తోనూ అదరగొట్టిందని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి మా ఇంటి బంగారం మూవీ ఎలా ఉంది? సమంత్ కు మంచి కమ్ బ్యాక్ ఇచ్చిందా? అన్నది రివ్యూలో చూద్దాం.

అనిరుధ్ (దిగ్నాంత్ మంచాలే) తన కుటుంబ సభ...