Lust Stories 3 Review: అంబులెన్స్‌లో సెక్స్.. బోల్డ్ కథలు రాసే అదితి.. నెట్‌ఫ్లిక్స్ బోల్డ్ ఆంథాలజీ సిరీస్ ఎలా ఉందంటే?
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Lust Stories 3 Review: నెట్‌ఫ్లిక్స్ ఇండియా పాపులర్ బోల్డ్ ఫ్రాంచైజ్ నుంచి 'లస్ట్ స్టోరీస్ 3' (Lust Stories 3) శుక్రవారం (సెప్టెంబర్ 18) ఓటీటీలోకి వచ్చేసింది. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రాతో పాటు విశాల్ భరద్వాజ్ లాంటి నలుగురు క్రేజీ బాలీవుడ్ డైరెక్టర్లు తెరకెక్కించిన ఈ కొత్త ఆంథాలజీ రిలేషన్షిప్స్, మోహం, కామం, వివాహ బంధంలోని కాంప్లికేషన్ల చుట్టూ తిరుగుతుంది.
కేవలం శృంగారం మాత్రమే కాకుండా మనుషుల మనసుల్లో ఉండే అసంతృప్తి, కోరికలను ఈ ఆంథాలజీ సిరీస్ కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది. నలుగురు టాప్ డైరెక్టర్ల నుంచి వచ్చిన ఈ నాలుగు డిఫరెంట్ కథలు ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పించాయో ఈ రివ్యూలో చూడండి.
లస్ట్ స్టోరీస్ 3 ఆంథాలజీలో మొదటి స్టోరీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ భర్తల స్వాపింగ్ ఐడియా చుట్టూ తిరుగుతుంది. విక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.