భారతదేశం, మార్చి 6 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పులు చేస్తాయి. అలాంటప్పుడు శుభ యోగాలను, అశుభ యోగాలను చూస్తూ ఉంటాము. కొన్ని సార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తాయి. మార్చి నెలలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. ఈ నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది. మార్చి 11న గురువు నేరుగా సంచారం చేస్తాడు. మార్చి 14న బుధుడు తిరుగమనం చెందుతాడు.

మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత బుధుడు మార్చి 21న కుంభ రాశిలో నేరుగా సంచారం చేస్తాడు. మార్చి 26న కుజుడు ఉదయిస్తాడు. ఇలా గ్రహాల సంచారంలో మార్పు ఉండడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. లాభాలను పొందుతారు. కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఆనందంగా ఉంటారు. ప్రయ...