Lord Hanuman Favorite Zodiac Signs: ఆంజనేయ స్వామికి ఈ రాశులంటే అమితమైన ఇష్టం.. మీ రాశి ఇందులో ఉందా?
భారతదేశం, మే 12 -- హనుమంతుడి అనుగ్రహం పొందితే ధైర్యం, బలం పుష్కలంగా లభిస్తాయని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. హనుమంతుడిని నమ్ముకుంటే కచ్చితంగా శుభ ఫలితాలను పొందవచ్చని, హనుమంతుని అనుగ్రహం కోసం రకరకాల పద్ధతులు, పూజా విధానాలు, మంత్రాలను పాటిస్తూ ఉంటాము. హనుమంతుడిని ఆరాధించడం వలన జాతకంలో గ్రహాల అశుభ ప్రభావాల నుంచి కూడా బయటపడచ్చని నమ్మకం.
జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే, హనుమంతుడికి కొన్ని రాశుల వారంటే మహా ఇష్టం. మరి ఏ రాశుల వారికి హనుమంతుడు ఎప్పుడూ మేలు చేస్తాడు? హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
మేష రాశికి అధిపతి కుజుడు. కుజుడు, హనుమంతుడి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఈ కారణంగా హనుమాన్ అనుగ్రహం ఈ రాశి వారికి బాగా లభిస్తుంది. కుజుడు వలన ఈ రాశి వారు ధైర్యంగా, భయం లేకుండా ఉంటారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలరు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.