భారతదేశం, మే 12 -- హనుమాన్ చాలీసాలో మనం "అష్టసిద్ధి నవనిధి కే దాత" అనే చదువుతాము. అసలు దాని అర్థం ఏంటి? అసలు అష్టసిద్ధులు, నవనిధులు అంటే ఏంటి? హనుమంతుడికి ఈ శక్తులు ఏ విధంగా లభించాయి? వాటి తాలూకా వివరాలను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం.
హనుమంతుడంటే మొట్టమొదట మనకి గుర్తొచ్చేది ఇవే. హనుమంతుడిని ఆరాధించడం వలన ధైర్యంతో పాటు సకల కార్యసిద్ధి కలుగుతుందని అందరూ నమ్ముతారు. హనుమాన్ చాలీసాలో ''అష్టసిద్ధి నవనిధి కే దాత, అస్ బర్ దీన్ జానకీ మాతా'' అనే పంక్తులు కనిపిస్తాయి. జానకి మాత అంటే సీతాదేవి. సీతాదేవి అనుగ్రహం వలన హనుమంతుడు ఎనిమిది సిద్ధులకు అధిపతి అయ్యాడని ఈ పంక్తుల అర్థం. అయితే ఇప్పుడు సనాతన ధర్మం ప్రకారం ఈ అష్టసిద్ధులు, నవనిధులు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.
యోగశాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సిద్ధులు అంటే అసాధారణమైన శక్తులు. హనుమంతుడు వీటిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.