Lokesh Kanagaraj: గ్యాంగ్‌స్టర్ అవతారంలో లోకేష్ కనగరాజ్.. అఫీషియల్‌గా 'డీసీ' రిలీజ్ డేట్ అనౌన్స్!
భారతదేశం, జూలై 1 -- Lokesh Kanagaraj: సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'డీసీ' (DC) రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జులై 31న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌తో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తమిళంతోపాటు తెలుగు, హిందీల్లోనూ సినిమా రిలీజ్ కానుంది.
ఖైదీ, విక్రమ్, లియో లాంటి ఇండస్ట్రీ హిట్స్‌తో టాలీవుడ్, కోలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు ఫుల్ టైమ్ హీరోగా మారిపోతున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్‌లో వస్తున్న డీసీ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్ బజ్ క్రియేట్ చేసింది. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.