LIC share price : ట్రేడర్స్ అలర్ట్- ఎల్ఐసీ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే!
భారతదేశం, జూలై 1 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్లు పడి 76,479 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 81 పాయింట్లు కోల్పోయి 23,866 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్లు పడి 57,543 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,556.75 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,842.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 16 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీకి 23,800 దగ్గర కీలక సపోర్ట్, 24,350 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే సూచీ పెరగొచ్చు," అని ప్రభుదాస్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.