భారతదేశం, సెప్టెంబర్ 10 -- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏఓ) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్​ఐసీ) విడుదల చేయలేదు. పరీక్ష రాయనున్న అభ్యర్థులు, అడ్మిట్​ కార్డు విడుదలైన తర్వాత ఎల్​ఐసీ అధికారిక వెబ్‌సైట్ licindia.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఏఏఓ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 3, 2025న జరగనుంది. పరీక్షకు 7 రోజుల ముందు అడ్మిట్ కార్డు విడుదలవుతుందని సమాచారం. అంటే సెప్టెంబర్ 25 లేదా 26 తేదీల్లో హాల్ టికెట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కింద చెప్పిన స్టెప్స్​ని తెలుసుకుని అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

స్టెప్​ 1- ముందుగా, ఎల్​ఐసీ అధికారిక వెబ్‌సైట్ licindia.in ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే ...