భారతదేశం, జూన్ 30 -- Lenin Trailer: అక్కినేని యువ వారసుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఎట్టకేలకు బాక్సాఫీస్ దగ్గర తన అసలు సిసలైన మాస్ పవర్ చూపించడానికి రెడీ అయ్యాడు. గత కొన్ని రోజులుగా రకరకాల వాయిదాలు ఎదుర్కొంటున్న అతని మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) జులై 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతో అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయమనే నమ్మకంతో అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ లెనిన్ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను వైజాగ్‌లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఓపెన్ అవుతూనే ఫుల్ ఇంటెన్స్, వైలెంట్ యాక్షన్ మోడ్‌తో మొదలైంది. ముఖ్యంగా కింగ్ అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసిన విధానం థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం.

చిత్తూరు జిల్లాలో...