Lenin OTT: అయ్యగారి ర్యాంపేజ్ కంటిన్యూస్.. ఓటీటీలో నయా స్ట్రీమింగ్ రికార్డు.. టీవీ ప్రీమియర్ డేట్ ఇదే
భారతదేశం, ఆగస్టు 20 -- Lenin OTT: అయ్యగారు అఖిల్ అక్కినేని ర్యాంపేజ్ మామూలుగా లేదు. థియేటర్లలో రూ.100 కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన లెనిన్ మూవీ ఓటీటీలో అంతకు మించిన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఆగస్ట్ 7 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. 13 రోజుల్లోనే ఊహకందని రికార్డును సొంతం చేసుకుంది.
లెనిన్ మూవీ జీ5 ఓటీటీలో సాధించిన రికార్డును ఆ ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "అయ్యగారి ర్యాంపేజ్ కంటిన్యూస్.. 250 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ అండ్ కౌంటింగ్.. బ్లాక్‌బస్టర్ లెనిన్ ఇప్పుడు కేవలం జీ5 తెలుగులో స్ట్రీమింగ్" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు.
థియేటర్లు, ఓటీటీలో తన ర్యాం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.