LCU: అది ఫ్యాన్స్ ఇచ్చిన పేరే.. నేను కొనసాగిస్తున్నాను.. నా ఆఫీస్ మూసేస్తాను కానీ.. ఎల్సీయూ ఆపను: లోకేష్ కనగరాజ్
భారతదేశం, జూలై 6 -- LCU: కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ (LCU) గురించి ఒక సంచలన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఎల్సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) ఇక్కడితో ఆగిపోయిందని, ఇక ఈ ఫ్రాంచైజీలో కొత్త సినిమాలు రావని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. లేటెస్ట్గా జరిగిన ఒక ఈవెంట్లో ఈ వార్తలపై లోకేష్ ఓపెన్ అవుతూ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఈమధ్యే గలాటా ప్లాట్‌ఫామ్ రిలీజ్ చేసిన ఒక వీడియోలో లోకేష్ కనగరాజ్ ఇచ్చిన క్లారిటీ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతోంది. "ఎల్సీయూ ఇక ముగిసిపోయిందని బయట చాలా బజ్ నడుస్తోంది. అవసరమైతే నా జీస్క్వాడ్ (GSquad) ప్రొడక్షన్ హౌస్ అయినా మూసేస్తా కానీ ఎల్సీయూను మాత్రం ఎప్పటికీ ఆపను" అని కుండబద్దలు కొట్టాడు.
అసలు ఈ ఎల్సీయూ అనే పేరు తాను పెట్టింది కాదని లోకేష్ గుర్తుచేశాడు. ఆన్లైన్లో ఫ్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.