Lavanya Tripathi: రూమ్‌లో కూర్చుని ఏడ్చేశా.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి లైఫ్‌లో అంతటి షాకింగ్ సంఘటనా?
భారతదేశం, మార్చి 15 -- మెగా కోడలు లావణ్య త్రిపాఠి షాకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను బయటపెట్టింది. తన లైఫ్ లో జరిగిన అనూహ్య సంఘటన గురించి ఆమె తాజాగా వెల్లడించింది. లావణ్య ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తన సినీ కెరీర్ లోని చేదు అనుభవాన్ని పంచుకుంది. ఓ ఘటన కారణంగా రూమ్ లో కూర్చుని ఏడవాల్సి వచ్చిందని పేర్కొంది.
లావణ్య త్రిపాఠి తాజాగా ఓ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయింది. అక్కడ మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ప్రశ్నకు ఆన్సర్ చెప్తూ తన సినీ కెరీర్ లో చోటు చేసుకున్న ఓ షాకింగ్ ఘటనను బయటపెట్టింది. తన జీవితంలోనూ కఠిన పరిస్థితులు ఉన్నాయని, వాటిని దాటుకుని ముందుకు వెళ్తున్నానని ఆమె పేర్కొంది.
''ఒక సింగిల్ వుమెన్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. గతంలో నాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదు. సపోర్ట్ చేసేందుకు ఎవరూ ఉండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.