భారతదేశం, ఆగస్టు 24 -- లలితా జ్యువెలరీ ఐపీఓకి భారత స్టాక్​ మార్కెట్​లో బంపర్​ లిస్టింగ్​ లభించింది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఈ లలితా జ్యువెలరీ షేర్లు దాదాపు 32శాతం లాభాలతో లిస్ట్ అయ్యాయి. బీఎస్​ఈలో 31.99శాతం లాభాలతో రూ. 265.3 వద్ద , ఎన్​ఎస్​ఈలో 31.84 లాభాలతో రూ. 265 వద్ద షేర్లు లిస్ట్ అయ్యాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....