Lakshmi Manchu: నేను మంచు ఫ్యామిలీలో పుట్టకపోయి ఉంటే నా కెరీర్ ఎక్కడో ఉండేది: లక్ష్మీ మంచు షాకింగ్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 31 -- Lakshmi Manchu: టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా, నటిగా, నిర్మాతగా, టాక్ షో హోస్ట్‌గా లక్ష్మీ మంచు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే తాజాగా అభిమానులతో జరిగిన 'హానెస్ట్ టౌన్ హాల్' (Honest Town Hall) ఇంటరాక్షన్ సెషన్‌లో తన కుటుంబం, కెరీర్ ఎదుగుదలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మంచు కుటుంబంలో జన్మించకపోతే తన కెరీర్ ఇంకా ఉన్నత స్థాయిలో ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. 'మంచు' అనే సర్ నేమ్‌ను టాలీవుడ్‌లో మొదట ఉపయోగించింది తానేనని, ఆ తర్వాతే సోదరులు విష్ణు, మనోజ్ తమ పేర్ల చివర 'మంచు' అని చేర్చుకున్నారని సంచలన నిజం వెల్లడించారు.
ఫ్యాన్ ఇంటరాక్షన్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు లక్ష్మీ మంచు ఎంతో నిజాయతీగా సమాధానమిచ్చారు. "ఒకవేళ నేను మంచు ఫ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.