Kylian Mbappe : కిలియన్ ఎంబాపె సరికొత్త రికార్డు.. మెస్సి మార్క్‌కు చేరువగా ఫ్రాన్స్ స్టార్!
భారతదేశం, జూలై 1 -- ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె తన సంచలన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్వీడన్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఎంబాపె తనదైన శైలిలో అదరగొట్టాడు. రెండు సూపర్ గోల్స్‌తో జట్టుకు 3-0 తేడాతో భారీ విజయాన్ని అందించడమే కాకుండా, ఈ వారాంతంలో పరాగ్వేతో జరగబోయే రౌండ్ ఆఫ్ 16 పోరుకు ఫ్రాన్స్‌ను సిద్ధం చేశాడు.
అంతేకాదు, 27 ఏళ్ల ఈ రియల్ మాడ్రిడ్ స్టార్ రెండో హాఫ్‌లో తన రెండో గోల్ సాధించడంతో.. ప్రస్తుత ప్రపంచకప్ గోల్డెన్ బూట్ రేసులో అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సి రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ఇద్దరి ఖాతాలోనూ చెరో ఆరు గోల్స్ ఉన్నాయి.
అయితే, ఆరు గోల్స్‌తో ఇద్దరూ సమానంగా ఉన్నప్పటికీ, గోల్డెన్ బూట్ రేసులో ఎంబాపె స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఎందుకంటే గోల్స్‌తో పాటు ఎంబాపె ఈ టోర్నమెంట్‌లో రెండు కీలక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.