భారతదేశం, ఆగస్టు 9 -- KU Distance Admissions 2026 : వరంగల్ కాకతీయ యూనివర్శిటీ(సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ) దూర విద్యలో ప్రవేశాలకు కొత్త నోటిఫికేషన్ (జూలై సెషన్ - 2026) జారీ అయింది. ప్రస్తుతం ఆన్ లైన్, ఆఫ్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దూరవిద్య ప్రక్రియలో భాగంగా పలు రకాల డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....