భారతదేశం, జూన్ 20 -- KlinKaara Face: మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్. ఇన్ని రోజులూ తమ కుమార్తె ముఖాన్ని దాస్తూ వస్తున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. ఇవాళ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. క్లిన్ కారా మూడో పుట్టిన రోజు సందర్బంగా ఆ చిన్నారి ముఖాన్ని రివీల్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....