Klin Kara Peddi: క్లిన్ కారా 'లవ్ యూ నాన్న' వాయిస్ వెనుక అసలు కథ- రామ్ చరణ్ 'పెద్ది' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆ సీక్రెట్!
భారతదేశం, జూన్ 6 -- Klin Kara Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా సాధించిన భారీ విజయంతో మెగా నివాసంలో పండగ వాతావరణం నెలకొంది. అయితే, తాజాగా ఉపాసన కొణిదెల షేర్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఉపాసన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఇవాళ (జూన్ 6) షేర్ చేసిన రీల్‌లో.. రామ్ చరణ్ నివాసంలో పనిచేసే పర్సనల్ స్టాఫ్ అంతా కలిసి 'పెద్ది' చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ 'చికిరి' (Chikiri) పాటకు మాస్ స్టెప్పులు వేశారు.
ఈ వీడియో అంతటికీ హైలైట్.. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా వాయిస్. "దిస్ ఈజ్ ఫర్ యూ నాన్న.. లవ్ యూ నాన్న" (This is For You Nanna. Love You Nanna) అంటూ క్లిన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.