Kiran Abbavaram: సుకుమార్ శిష్యుడు వీరాతో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా..మిస్టీరియస్ కాన్సెప్ట్ తో టైటిల్ పోస్టర్..పేరు ఇదే
భారతదేశం, నవంబర్ 23 -- తKiran Abbavaram Record: వరుసగా హిట్లతో సూపర్ జోష్ లో ఉన్న టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. సుకుమార్ శిష్యుడు వీరా కోగటం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు 'రికార్డు' అనే టైటిల్ ప్రకటించారు. ఇవాళ (నవంబర్ 23) ఈ చిత్రం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.
'క' సినిమాతో తన కెరీర్ లో అదిరే టర్న్ తీసుకున్న కిరణ్ అబ్బవరం ఇక ఆగేదేలే అన్నట్లు స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది 'చెన్నై లవ్ స్టోరీ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. కొత్త డైరెక్టర్ వీరా కోగటం దర్శకత్వంలో 'రికార్డు' అనే మూవీని సోమవారం అనౌన్స్ చేశారు.
'రికార్డు' మూవీ పూజా కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సుకుమార్, దిల్ రాజు, ఎస్కేఎన్, బన్నీ వాసు తదితర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.