భారతదేశం, ఏప్రిల్ 15 -- Kiran Abbavaram: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్నాడు. అతని నిర్మాణంలో రూపొందిన తాజా మూవీ 'తిమ్మరాజుపల్లి టీవీ'. డెబ్యూ డైరెక్టర్ వి. మునిరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రమోషన్లతో ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ ఈవెంట్లో కిరణ్ మాట్లాడిన మాటలు ఆసక్తి రేపుతున్నాయి.
రాయలసీమ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన తిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ కానుండగా.. తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఇందులో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "ఈ సినిమా సుమారు 40 నుంచి 50 కుటుంబాల కల. నా సినిమాను సపోర్ట్ చేయమని నేనెప్పుడూ ఏ సెలబ్రిటీని అడగలేదు. కానీ ఈ సినిమాను సపోర్ట్ చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.