భారతదేశం, మార్చి 26 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అటు అందంతో, ఇటు యాక్టింగ్ తో ఈ ముద్దుగుమ్మ అదరగొడుతోంది. ప్రెగ్నెన్సీ కారణంగా మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ భామ ఇప్పుడు మళ్లీ స్పీడ్ అందుకుంది. తాజాగా హాట్ షోతో రెచ్చిపోయింది. ఇవాళ సోషల్ మీడియాలో కియారా పోస్టు చేసిన బోల్డ్ పోజులు కుర్రకారు మతిపోగొట్టేలాా ఉన్నాయి.

కియారా అద్వానీ బోల్డ్ పోజులతో చెలరేగిపోయింది. అందాల విందు వడ్డించేసింది. కుర్రాళ్ల కలల రాణిలా పరువాలు ప్రదర్శించేసింది. గురువారం (మార్చి 26) తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో కియారా పోస్టు చేసిన హాట్ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

''మమ్మీ ఇంటికి వచ్చింది. చాక్లెట్ తెచ్చింది'' అంటూ కొంటె కొటేషన్ తో ఈ హాట్ ఫొటోలను కియారా అద్వానీ ఇన్ స్టాలో పోస్టు చేసింది. బ్రౌన్ చాక్లెట్ కలర్ డీప్ నెక్ గౌన్ లో కియారా అదిరి...