భారతదేశం, మార్చి 6 -- సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి వార్తల్లో నిలిచాడు. 'వార్ 2' టీజర్‌లో కియారా అద్వానీ బికినీ ఫోటోలపై అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. నెటిజన్ల నుండి ఎదురైన భారీ వ్యతిరేకత నేపథ్యంలో.. ఆ ట్వీట్‌ను డిలీట్ చేసిన వర్మ.. తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విక్కీ లల్వానీతో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. "నేను ఆ ట్వీట్‌లో ఖచ్చితంగా ఏం రాశానో నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను చాలా ట్వీట్లు పెడుతుంటాను. కానీ నా పాయింట్ ఒక్కటే.. ఒక అందమైన అమ్మాయిని బికినీలో ట్రైలర్‌లో చూపించినప్పుడు, అది ప్రేక్షకుల్లో ఏదో ఒక భావాన్ని ప్రేరేపించడానికే కదా?" అని అతడు ప్రశ్నించాడు.
అందమైన మహిళల గురించి తాను చేసే వ్యాఖ్యలను 'పరోక్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.