భారతదేశం, మే 29 -- Kiara Advani: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తున్న భారీ పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic). గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ విశేషాలను, సెట్స్‌లో తనకు ఎదురైన ఒక విచిత్రమైన అనుభవాన్ని కియారా ఇటీవల పంచుకున్నారు. సెట్స్‌లోకి అడుగుపెట్టగానే ఎవరికీ 'హాయ్, గుడ్ మార్నింగ్' వంటి పలకరింపులు చెప్పకూడదని డైరెక్టర్ గీతూ తనకు కండిషన్ పెట్టినట్లు కియారా వెల్లడించారు.

బాంబే టైమ్స్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. తనకు సాధారణంగా షూటింగ్ సెట్‌కి వెళ్లగానే అందరినీ నవ్వుతూ పలకరించే అలవాటు ఉందని చెప్పారు. కానీ 'టాక్సిక్' సెట్స్‌లో మాత్రం దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఇందుకు భిన్నమైన రూల్ పెట్టారట.

"నువ్...