Kiara Advani:నా కూతురు ఎంతమందితోనైనా డేటింగ్ చేయొచ్చు-పెళ్లి చేసుకోకున్నా ఓకే-కియారా అద్వానీ వైరల్ వీడియో-నెటిజన్లు ఫైర్
భారతదేశం, మే 15 -- Kiara Advani: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) ఏం చేసినా, ఏం మాట్లాడినా అది నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ గ్లోబల్ బ్యూటీ.. తాజాగా తన కూతురి గురించి బోల్డ్ కామెంట్లు చేసింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ మారింది. కియారా కామెంట్లపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తాజాగా రాజ్ షమాని నిర్వహించే 'ఫిగరింగ్ ఔట్' అనే పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కియారా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సమాజంలోని అబ్బాయిల గురించి మీ అమ్మాయికి ఏం చెప్తారని హోస్ట్ ప్రశ్నించాడు. దీనికి కియారా అద్వానీ చెప్పిన ఆన్సర్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఓ కూతురు ఉన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.