Kia Sonet : సెల్టోస్ తరహా డిజైన్, సన్‌రూఫ్‌తో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్!
భారతదేశం, మే 12 -- 2027 Kia Sonet : సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో కియా సోనెట్ ఒకటి. 2020లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ కారు, మూడేళ్ల క్రితం చిన్నపాటి మార్పులు పొందినా.. ప్రాథమికంగా ఆరేళ్లుగా పెద్దగా మార్పుల్లేకుండానే కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రమవడంతో, దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియా తన సెకండ్ జనరేషన్ సోనెట్‌ను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ కియా సోనెట్ టెస్ట్ మ్యూల్స్ (టెస్టింగ్ వాహనాలు) మొదటిసారి రోడ్లపై కనిపించాయి. వాటి ద్వారా కొన్ని కీలక వివరాలు అందుబాటులోకి వచ్చాయి.
టెస్టింగ్ సమయంలో ఈ కారు పూర్తిగా కవర్ చేసి ఉన్నప్పటికీ, కొన్ని కీలక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ దాని పెద్దన్న 'సెల్టోస్' నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.