భారతదేశం, మార్చి 1 -- ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖమేనీ చిత్రపటాన్ని తగలబెట్టి, ఆ మంటతో తన సిగరెట్ వెలిగించుకున్న వీడియోతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన ఒక మహిళ, తాజాగా అమెరికా- ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఆయన మరణించిన వార్తపై స్పందించారు. ఇరాన్ అణచివేత పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమె.. ఖమేనీ మృతిని ఒక వేడుక అని అభివర్ణించారు.
ప్రస్తుతం కెనడాలో నివసిస్తూ 'మోర్టిసియా ఆడమ్స్' అనే మహిళ (పేరు మార్చడం జరిగింది) ఆదివారం ఎక్స్ (X) వేదికగా ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. తాను ఉంటున్న కెనడాలో ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న వీడియోను షేర్ చేస్తూ.. "నీ సమాధిపై మేము డ్యాన్స్ చేస్తామని నేను ముందే చెప్పాను కదా?" అని ఆమె రాశారు. తనను తాను 'ఇరాన్ శరణార్థి'గా అభివర్ణించుకునే ఆమె, మరో పోస్ట్‌లో 'ఖమేనీ దౌర్భాగ్యపు మరణానికి "చీర్స్"' అంటూ సంబరాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.