Khalifa Twitter review: యానిమల్ రేంజ్ క్లైమాక్స్.. అయినా డిజాస్టర్ టాక్.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఖలీఫా ట్విటర్ రివ్యూ
భారతదేశం, ఆగస్టు 20 -- Khalifa Twitter review: ఓనం రేసులో దిగిన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఖలీఫా' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 20న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్.. మొదటి ఆట నుంచే సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. 'పులిమురుగన్' ఫేమ్ డైరెక్టర్ వైశాఖ్ కాంబోలో వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ప్రకారం.. 'ఖలీఫా' కథలో ఎలాంటి ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడమే సినిమాకి పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది. కేరళ పొలిటికల్ పార్టీ గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ చాలా ఊహించదగినదిగా సాగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మొదటి 40 నిమిషాలు కథలోకి వెళ్లడానికే టైమ్ తీసుకున్నారని, ఫైట్ సీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.