Keerthy Suresh: ఈ సినిమా సక్సెస్ కాదన్నారు.. మహానటి తర్వాత అంత ఇష్టమైన పాత్ర ఇదే: నెట్ఫ్లిక్స్ బోల్డ్ మూవీపై కీర్తి
భారతదేశం, అక్టోబర్ 26 -- Keerthy Suresh: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వినూత్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న నటి కీర్తి సురేష్. కమర్షియల్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా రిస్క్ ఉన్న కథాంశాలను ఎంచుకోవడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. దానికి నిదర్శనమే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో, గుణీత్ మోంగా కాంబినేషన్ లో రూపొందిన తమిళ చిత్రం 'డోరోతీ' (Dorothy).
1990ల నాటి గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ క్వీర్ డ్రామాలో కీర్తి సురేష్ కీలకమైన 'డోరోతీ' అనే పాత్రను పోషించారు. కథలో ఆమె పాత్ర తక్కువ సమయమే ఉన్నప్పటికీ, ఆ సినిమాకు ఆమే ప్రధానంగా నిలిచారు. ఇటీవల ప్రసిద్ధ మీడియా సంస్థ 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రయాణం, తనకు ఎదురైన అనుభవాలపై కీర్తి సురేష్ మనసు విప్పి మాట్లాడారు.
'మహానటి' తర్వాత తన కెరీర్లో అత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.