KD The Devil: 'సర్కే చునార్' పాటపై ఇడియట్ హీరోయిన్ రక్షిత సంచలన వ్యాఖ్యలు-అభ్యంతరం ఇప్పుడెందుకు? పీలింగ్స్ సాంగ్ పేరుతో
భారతదేశం, మార్చి 18 -- కన్నడ స్టార్ దర్శకుడు ప్రేమ్ రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'కేడీ ది డెవిల్ (KD: The Devil)'. ఈ సినిమాలోని 'సర్కే చునార్' పాట విడుదలైనప్పటి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నోరా ఫతేహి, సంజయ్ దత్ స్టెప్పులేసిన ఈ పాటలో సాహిత్యం (Lyrics) అత్యంత అసభ్యకరంగా ఉందని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై దర్శకుడి భార్య, మాజీ నటి రక్షిత సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇడియట్ మూవీ హీరోయిన్ రక్షిత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చింది. "గతంలో 'పీలింగ్స్', 'చోళీ కే పీచే', 'డ్రీమమ్ వేకపమ్' వంటి వందలాది పాటలు వచ్చినప్పుడు అందరికీ బాగానే అనిపించింది కదా? ఇప్పుడు ఈ ఒక్క పాట మీదనే ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు?" అని రక్షిత ప్రశ్నించింది.
కేవలం ఒక పాటను బట్టి దర్శకుడి ప్రతిభను లేదా అతని వ్యక్తిత్వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.