KBC 18: మీరూ గెలవచ్చు రూ.7.5 కోట్లు.. అమితాబ్ బచ్చన్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్ 18 ఆ రోజు నుంచే
భారతదేశం, జూలై 17 -- KBC 18: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన ఐకానిక్ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) 18వ సీజన్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి మరోసారి సిద్ధమయ్యారు. ఈసారి కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదని, ప్రతీ ప్రశ్నకి గట్టిగా ఆలోచించాల్సిందేనంటూ 'సోచ్నా పడేగా' (Sochna Padega) అనే సరికొత్త థీమ్‌తో బుల్లితెరను షేక్ చేయడానికి డేట్ కూడా లాక్ చేశారు.
ఈ రోజుల్లో గూగుల్, స్మార్ట్ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చాక ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం దొరకడం చాలా ఈజీ అయిపోయింది. అందుకే ఈ 18వ సీజన్లో కేవలం సమాధానాలు బట్టీ పట్టేవాళ్లకు చెక్ పెడుతూ, ఆలోచించే సత్తా ఉన్నవాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.
దీనికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసిన మూడు ప్రోమోల్లో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్స్ నెట్టింట విపరీతంగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.