భారతదేశం, నవంబర్ 8 -- Katrina Kaif Son: బాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ నెటిజన్లకు స్పెషల్ దీపావళి సర్ప్రైజ్ ఇచ్చారు. కొడుకు పుట్టినప్పటి నుంచి అతని ముఖాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా చాలా ప్రైవేట్‌గా ఉంచుతూ వచ్చిన ఈ జంట.. ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా తొలిసారిగా తమ కొడుకు 'విహాన్ కౌశల్' ఫేస్‌ను పబ్లిక్ చేశారు.

సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యామిలీ ఫోటోను పంచుకుంటూ అభిమానులకు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. "మా జీవితంలో అత్యంత ప్రకాశవంతమైన దీపావళి ఇది.. అందరికీ ప్రేమ, వెలుగులు, సంతోషం కలగాలని కోరుకుంటున్నాం. - విక్కీ, కత్రినా, విహాన్" అని ఆ ఫోటోకు అద్భుతమైన క్యాప్షన్ జోడించారు. ఈ ఫోటో బయటకు వచ్చిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

కత్రినా కైఫ్ షేర్ చేసిన ఫోటోలో ఈ ముగ్గు...