Kartika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. మొగుణ్ని అవుతానన్న సూరజ్- జ్యోకు కౌంటర్- వేలికి గాయం- మాలినికి అన్యాయం
భారతదేశం, జూలై 21 -- Kartika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 21 ఎపిసోడ్ లో జ్యోత్స్నను ఇష్టపడుతున్నట్లు చెప్పి సూరజ్ షాకిస్తాడు. మరోవైపు ఓటమితో మాలిని ఫీల్ అవుతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
సూరజ్, జ్యోత్స్న ఆర్గ్యూ చేసుకుంటారు. నేను నీతో అరవలేనని జ్యోత్స్న అంటుంది. నువ్వంటే నాకిష్టం అని సూరజ్ షాక్ ఇస్తాడు. నువ్వంటే నాకిష్టం లేదని జ్యో అంటుంది. అది నాకు అనవసరం. నిన్ను ఇష్టపడమని చెప్పడం లేదు. ప్రస్తుతం నేను నీ లవర్ ను. తాళి కడితే మొగుణ్ని అని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు.
నేను లవర్ ను అన్నాను కానీ నిన్ను లవర్ లా ఉండమన్నానా? నిన్ను పెళ్లాంలా ఉండమన్నానా? ప్రేమించొద్దని చెప్పడానికి నువ్వు ఎవరు? అని సూరజ్ లాజిక్ గా మాట్లాడతాడు. నా ప్రేమ ఎప్పటికీ నీకే అని జ్యోత్స్న చేతిలో రోజా పువ్వు పెడతాడు సూరజ్. థ్యాంక్స్ అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.