భారతదేశం, ఏప్రిల్ 30 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో నెల రోజుల్లోపూ జ్యోత్స్నకు పెళ్లి చేస్తానని కార్తీక్ ఛాలెంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది. పెళ్లి కొడుకు డ్రామాతో జ్యోకు షాకిస్తాడు కార్తీక్. పారు, దీపతో కలిసి జ్యోను బుట్టలో పడేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 30 ఎపిసోడ్ లో చూసేయండి.

మీ కోసం అందమైన చీరను పారుతో తెప్పించి, అన్ని వివరాలు చెప్పించి పెళ్లి చూపులు అరెంజ్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారేంటీ పెద్ద మేడం అని జ్యోత్స్నకు మండిపోయేలా కార్తీక్ మాట్లాడతాడు. ఎంత పెద్ద ప్లాన్ చేశావ్ బావ అని జ్యో అనుకుంటుంది. మీరంతా కలిసి నన్ను బుక్ చేశారా? చావు దెబ్బ కొట్టావు బావ అని తనను తానే అసహ్యించుకుంటుంది.

మీ అందరికీ పెళ్లి చూపులు అనేది ముందే తెలుసా? నాకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అని తండ్రి, తాత, తల్లిన...