భారతదేశం, ఏప్రిల్ 17 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో కార్తీక్, దీపలతో జ్యోత్స్న ఆటాడుకుంటోంది. దీప మీద సుమిత్రకు కోపం వచ్చేలా జ్యోత్స్న చేసింది. కార్తీక్ ను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానంటోంది. మరి కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 17 ఎపిసోడ్ తో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

దీపకు సుమిత్ర సారె పెడుతుంది. కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలని దీప చూస్తే సుమిత్ర దూరంగా జరుగుతుంది. ఫర్వాలేదమ్మా, నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుందని సుమిత్ర కాస్త సీరియస్ లుక్ లోనే అంటుంది. దీప పెళ్లి రోజు కానుకు ఇవ్వాలనుకున్నా కానీ నిన్న కుదరలేదు. అందుకే ఈ రోజు ఇస్తున్నా అని పారిజాతం నెక్లెస్ తీస్తుంది.

దీప మెడలో జ్యోత్స్ననే ఆ నెక్లెస్ వేయాలని పారిజాతం చెప్తుంది. ముందు ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఎందుకంటే దీప నాకు.. అని పారిజాత...