Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. వీలునామాతో కొట్టిన దశరథ- సూరజ్ రివర్స్ డ్రామా-జ్యోత్స్నకు మైండ్ బ్లాక్
భారతదేశం, ఆగస్టు 6 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 6 ఎపిసోడ్ లో.. జ్యోత్స్నతో రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు సూరజ్. జ్యోత్స్న ఎంత తిట్టినా ఆమె ముఖంలోకి మాత్రం చూడడు. ఔట్ హౌజ్ లో నుంచి వెళ్లిపోతానని చెప్పావ్ కదా అని జ్యోత్స్న అడుగుతుంది. అవును, ఔట్ హౌజ్ నుంచి వెళ్లిపోయాను కదా. మళ్లీ రాను అని సూరజ్ చెప్తాడు. ఆఫీస్ కు కూడా రాకూడదు అని జ్యో అంటుంది. అది నీకు సంబంధం లేని విషయం. నేను దీప అడ్వైజర్ ని అని సూరజ్ కౌంటర్ ఇస్తాడు.
నువ్వు నాకు కనిపించకూడదు అని జ్యో అంటే కళ్లు మూసుకోమని సూరజ్ మాట్లాడతాడు. నువ్వు ఏదో కొత్త ప్లాన్ చేశావు అని జ్యోత్స్న అడుగుతుంది. అదేంటో నువ్వే చెప్పు. నీ ముఖం చూడటం నాకు ఇష్టం లేదు. నిజం కంటే అబద్ధం చాలా గొప్పది. నువ్వు ఏం చేయలేవు జ్యోత్స్న అని సూరజ్ చెప్తాడు. నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే, ఏదో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.