Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. వాట్ ఏ ట్విస్ట్-జ్యోత్స్న రెస్టారెంట్స్ ఛైర్మన్గా సూరజ్-సీఈఓగా దీప
భారతదేశం, సెప్టెంబర్ 23 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. అందరికీ మీ మీద నమ్మకం పోయింది. ఆ నమ్మకం నిలబెట్టుకోండి. దీప, బావ ఏ తప్పు చేయలేదని నేనంటే.. 'నా మనవరాలిని కూడా మీకు నచ్చినట్లు మార్చేశారా' అని తాత అంటాడు. అందుకే సపోర్ట్ చేయలేనని కార్తీక్, దీపకు జ్యోత్స్న చెప్తుంది.
నేను సుమిత్ర, దశరథల కన్నకూతురు కాకపోయినా వాళ్ల వైపే నిలబడ్డా. ఏది ఏమైనా నేను వాళ్ల కూతురినే. వాళ్ల కోసం ఉంటాను. వాళ్లతోనే ఉంటా. నాకు వీలైన సాయం చేస్తానని జ్యోత్స్న చెప్తుంది. మనమంత కలిసి ఒక మాట మీద ఉంటేనే ఇదంతా జరుగుతుందని దీప అంటుంది.
అప్పుడే దశరథ వచ్చి షాకింగ్ గా మాట్లాడతాడు. ఆశ్రయం పొందడానికి వచ్చిన శరణార్థులం. ఏదో ఒక రోజు వదిలి వెళ్లిపోతాం. అలవాటు అయితే మళ్లీ కష్టమని దశరథ అంటాడు. చిన్నయ్య అని దీప పిలిస్తే వద్దంటాడు. నువ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.