Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. మాలిని మనుషులమే-దిమ్మతిరిగే షాకిచ్చిన కార్తీక్-చచ్చిపోతానన్న జ్యోత్స్న
భారతదేశం, అక్టోబర్ 22 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఆఫీసుకు వెళ్తున్న జ్యోత్స్నను కార్తీక్ ఆపుతాడు. అత్తయ్య, మామయ్య మీరు మాకో బాధ్యత ఇచ్చారు. జ్యోత్స్నను ఆఫీస్ వెళ్లకుండా ఆపితే మా నిజాయతీని గుర్తిస్తామన్నారు. ఆ బాధ్యత మేం తీసుకోవాలనుకోవడం లేదని కార్తీక్ షాకిస్తాడు.
మీరు మమ్మల్ని బ్లేమ్ చేసిన పర్వాలేదు. నేను, దీప ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. జ్యోత్స్నకు ఓ జీవితం, ఆశయం ఉన్నాయి. మా స్వార్థం కోసం ఒకరిని ఆపే హక్కు మాకు ఎక్కడ ఉంది. సూరజ్ దగ్గర జ్యోత్స్న పీఏగా చేయాలనుకుంటే చేస్తుంది, లేదంటే లేదని కార్తీక్ అంటాడు.
శభాష్, మీరు మాలిని మనుషులని మళ్లీ ప్రూవ్ చేసుకున్నారని శివ నారాయణ వెటకారంగా చప్పట్లు కొడతాడు. జ్యోత్స్నకు జాబ్ రావడానికి మా నాన్న కారణమని తెలుసు. కానీ ఆయనతో ఆ పని చేయించింది మీరేనని మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.