Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. తాళి కట్టు- సూరజ్ పిచ్చిలో జ్యోత్స్న- తాత ఎమోషనల్- దీప, కార్తీక్ సారీ
భారతదేశం, సెప్టెంబర్ 2 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. దీపను తన కూతురు అని చెప్పలేనేమో అని దశరథ షాకిస్తాడు. ఈ నిజం బయటపడ్డ రోజు సుమిత్ర బాధ పడుతుంది. అంత ప్రేమగా చూసుకున్న కూతురికి నువ్వే అన్యాయం చేశావని తెలిస్తే తను తట్టుకోగలదా? అప్పుడు నా భార్య శాశ్వతంగా దూరమవుతుందని దశరథ అంటాడు.
అలా మాట్లాడొద్దు నాన్న. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలనే అనుకున్నానని దీప అంటుంది. కానీ దశరథ మాట్లాడకుండా వెళ్లిపోతాడు. మరోవైపు చేతిలో తాళి పట్టుకుని జ్యోత్స్న బాధపడుతుంది. అప్పుడే సూరజ్ తన గదిలోకి వచ్చినట్లు జ్యోత్స్న ఊహించుకుంటుంది.
సూరజ్ నా కోసం వచ్చావా? నా కోసం వస్తావని తెలుసు. నీ ప్రేమ నన్ను మార్చినప్పుడు, నా ప్రేమ నిన్నెందుకు మార్చదని జ్యోత్స్న అంటుంది. నన్ను మర్చిపోమ్మని చెప్పడానికి వచ్చానని సూరజ్ అంటాడు. నువ్వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.