Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. ఏం ప్లాన్ వేశావ్ మాలిని? సూరజ్, జ్యో పెళ్లి జరగకుండా పారిజాతంతో కుట్ర!
భారతదేశం, నవంబర్ 16 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ కార్లో జ్యోత్స్న వెళ్లడాన్ని పారిజాతం చూస్తుంది. వెంటనే ఈ విషయాన్ని మా మూసలోడితో చెప్పాల్సిందేనని పారు అనుకుంటుంది. కానీ పారును ఎవరో కిడ్నాప్ చేస్తారు.
మన ఇద్దరి జీవితాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికే రమ్మన్నా. అమ్మతో చెప్పి ఓ వింతైన విషయం చేద్దాం. మా అమ్మకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తా. అమ్మను ఒప్పిస్తా. నా కోసం బతుకుతున్న ఒకే ఒక్క మనిషి మా అమ్మ అని జ్యోత్స్నతో సూరజ్ అంటాడు. ఇంకెవరూ లేరా? లేదా తమరు గుర్తించడం లేదా అని జ్యోత్స్న అడుగుతుంది.
ఈ ప్రశ్నకు సమాధానమే నేను మన కథకు ఇవ్వానుకుంటున్న ముగింపు. నాకే కొత్తగా ఉంది. కానీ ఇప్పుడు చెప్పలేను. తీరా చెప్పిన తర్వాత నువ్వు సిద్ధంగా లేను అంటే ఎలా అని ఇప్పుడే మాట్లాడుతున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.