Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. అమ్మ బాబోయ్- పెళ్లిపై జ్యోత్స్న సంచలన నిర్ణయం- అందరికీ మైండ్ బ్లాక్
భారతదేశం, ఆగస్టు 10 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ పై శ్రీధర్ ఇంకా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంటాడు. సూరజ్ ను ఆపే శక్తి జ్యోత్స్ననే. కానీ పెళ్లిని రిజెక్ట్ చేసి ట్విస్ట్ ఇచ్చాడని శ్రీధర్ అంటాడు. సూరజ్, జ్యోత్స్న ఇద్దరూ ఇగోయిస్ట్ లే. ఎవరో ఒకరు మారాలి. అది జరిగేలా చేస్తాం. వాళ్లను కలుపుతాం. ఈ పెళ్లి చేస్తామని కార్తీక్ చెప్తాడు. మనమే ఏదో ఒకటి చేయాలని దీప కూడా అంటుంది.
అప్పుడే సూరజ్ కు దీప కాల్ చేస్తుంది. జ్యోత్స్నతో నీకు పెళ్లి చేయాలని అంటారని ఊహించలేదు కదా. నువ్వు నో చెప్తావని కూడా మేం ఊహించలేదు. నువ్వు తప్పు చేశావని అనుకుంటే అవుట్ హౌజ్ వదిలి వెళ్లేవాడివని దీప అంటుంది. సుమిత్ర మాట నన్ను ఆపేసిందని సూరజ్ చెప్తాడు. అయితే నువ్వు ఆఫీస్ కు కూడా రావాలి. సుమిత్రమ్మ అన్న మాటే నేనూ అంటాను. నువ్వు ఏ తప్పు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.