Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..సూరజ్ మిస్టరీ గిఫ్ట్-పెళ్లి కాగానే జన్మ రహస్యం చెప్పేస్తానన్న జ్యోత్స్న
భారతదేశం, ఆగస్టు 26 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 26 ఎపిసోడ్ లో.. జ్యోత్స్న, సూరజ్ ల పెళ్లికి వెళ్లేందుకు మాలిని రెడీ అవుతుంది. దక్షిణామూర్తిని రావొద్దని చెప్తుంది. మొదటి శుభలేఖ అందుకున్న మిత్రుడిని, వియ్యంకుడిని నేను రాకపోతే ఎలా అని దక్షిణామూర్తి అడుగుతాడు.
మీరు అక్కడికి వచ్చిన ప్రతిసారి మీకు అవమానమే జరుగుతుంది. అక్కడ మర్యాద ఇవ్వడంలో కానీ పలకరింపులో కానీ మిమ్మల్ని ఎలా అవమానించాలో శివ నారాయణకు తెలుసు. మీ కూతురు, అల్లుడు పలకరించరు. అందరూ మిమ్మల్ని వెతుక్కుని వచ్చేలా చేస్తా. ఈ సారి మీరు తలెత్తుకునే పని చేస్తానని దక్షిణామూర్తికి మాలిని చెప్తుంది. క్షేమంగా వెళ్లి అనుకున్నది సాధించుకుని రా అని మాలినికి చెప్తాడు మామయ్య.
మరోవైపు పెళ్లి కూతురిగా ముస్తాబైన జ్యోత్స్న దగ్గరకు సూరజ్ వెళ్తాడు. జ్యోకు సూరజ్ గిఫ్ట్ ఇస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.