Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..పెద్దయ్యను పట్టుకున్న కార్తీక్-తెలిసిన సూరజ్ సీక్రెట్-జ్యో మైండ్ బ్లాక్
భారతదేశం, ఆగస్టు 3 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో సూరజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కార్తీక్, దీప ట్రై చేస్తారు. సూరజ్ తో తనకు పెళ్లి చేయాలనుకుంటున్నారని తెలియగానే జ్యోత్స్న ఆవేశంతో ఊగిపోతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
సూరజ్ ను పూర్తి వివరాలు అడుగుతారు కార్తీక్, దీప. తనకు తెలిసిన అమ్మాయి ఉందని కార్తీక్ అబద్ధం చెప్తాడు. ఇదంతా తలుపు చాటు నుంచి జ్యోత్స్న వింటుంది. కార్తీక్, దీప ఎంత అడిగినా సూరజ్ మాత్రం తన గురించి పూర్తి వివరాలు చెప్పడు. దీంతో ఇక్కడ ఎవరూ లేరు, మనసులో ఎవరున్నారో చెప్పమని సూరజ్ ను కార్తీక్, దీప అడుగుతారు.
జ్యోత్స్న ఉందని సూరజ్ అంటాడు. అప్పుడే కోపంగా జ్యోత్స్న లోపలికి వస్తుంది. నీ మనసులో నేనున్నానని చెప్పడానికి నీకెంత ధైర్యంగా అని సూరజ్ కాలర్ పట్టుకుంటుంది జ్యోత్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.