Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-కార్తీక్కు డౌట్-జ్యోను పెళ్లి చేసుకుందామన్న సూరజ్-కొత్త క్యారెక్టర్
భారతదేశం, జూలై 7 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 7 ఎపిసోడ్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. మాలినే అనే పవర్ ఫుల్ లేడీ ఓ హోటల్ కొనాలనుకుంటుంది. తన పవర్, పొగరు చూపిస్తుంది. మరోవైపు జ్యోను పెళ్లి చేసుకుందామని సూరజ్ అడుగుతాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
కిచెన్ లో ఉన్న దీప జ్యూస్ చేస్తూ సూరజ్ గురించి ఆలోచిస్తుంటుంది. జ్యూస్ ఎవరికి అని కార్తీక్ అడుగుతాడు. అమ్మతో మాట్లాడాలి. సూరజ్ పై అనుమానం ఉందో లేదో అడగాలి అని దీప చెప్తుంది. సూరజ్ కు నాపై అనుమానం ఉంది. మనకు ఏమీ తెలియని వ్యక్తి మన శత్రువుతో మాట్లాడుతున్నానంటే అనుమానాలు కచ్చితంగా వస్తాయని కార్తీక్ అంటాడు.
ఇన్ని రోజులు ఇంటి భోజనం తిన్న జ్యోత్స్ననే ఈ ఇంటికి ద్రోహం చేయడానికి వెనుకాడలేదు. ఇక బయటవాళ్లను ఎలా నమ్ముతామని కార్తీక్ అడుగుతాడు. మనలో మనం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.