భారతదేశం, ఆగస్టు 27 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. పెళ్లి కాగానే నిజం చెప్పేస్తానని జ్యోత్స్న అంటుంది. దీంతో పారిజాతం షాక్ అవుతుంది. పారు మాట్లాడాలని అడిగినా జ్యోత్స్న నో చెప్తుంది. నేను దాసు కూతురిని అని అందరికీ చెప్పేస్తా. తాళి నా మెడలో పడిన వెంటనే చేసే ఫస్ట్ పని అదే అని దీపకు జ్యో చెప్తుంది.

నేను అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ నీకు చెందాల్సినవే. మా అమ్మ చనిపోయింది కానీ నేను అమ్మానాన్నలతో ఉంటున్నా. నీకు అమ్మ ఉంది. కానీ నువ్వు అనాథగా బతికావ్. చాలా బాధలు పడ్డావ్. నా కోసం చాలా చేశావ్. రుణం తీర్చుకోవాలి కదా. నేను మనిషిలా మారాను దీప. నా సూరజ్ నన్ను అర్థం చేసుకుంటాడని జ్యోత్స్న చెప్తుంది.

నాలో ఈ మార్పు నీకు నచ్చడం లేదా దీప అని జ్యోత్స్న అడుగుతుంది. నచ్చిందని జ్యోత్స్నను దగ్గరకు తీసుకుని చెంపపై దీప ముద్దు ...