భారతదేశం, మే 5 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో శ్రీధర్ ఆరోగ్య పరిస్థితి పట్ల కాంచన ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరోసారి హార్ట్ స్ట్రోక్ వస్తే శ్రీధర్ బతకడం కష్టమని డాక్టర్ చెప్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 5 ఎపిసోడ్ లో చూసేయండి.
డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడని శ్రీధర్ కు కాంచన చెప్తుంది. కానీ శ్రీధర్ ఫోన్ మోగుతూనే ఉంటుంది. నేను సీఈఓను, బాధ్యతలున్నాయని శ్రీధర్ అంటాడు. అవన్నీ తర్వాత అని కాంచన, కార్తీక్ చెప్తారు. మీ ఇంట్లో ఎవరి నుంచైనా గట్టిగా మాటొస్తే తర్వాత నేను వస్తా. మనకు ఇప్పటికే ఉన్న సమస్యలు చాలు. ఆయన్ని బతికించాల్సింది మనం. బాధ్యతలను దించుదాం. బిజినెస్ కు సంబంధించి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అని స్వప్నతో కాంచన అంటుంది.
మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం పిల్లలే. ప్రశాంతంగా ఉండేవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.