Karthika Deepam 2 Today Episode:కార్తీక దీపం 2.. షాకింగ్- సూరజ్ కోసం మర్డర్ ప్లాన్- దశరథను చంపాలనుకున్న దక్షిణామూర్తి!
భారతదేశం, జూలై 16 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 16 ఎపిసోడ్ లో కారు యాక్సిడెంట్ పై కార్తీక్ అనుమానపడతాడు. ఇక జ్యోత్స్న రెస్టారెంట్స్, డీఎం రెస్టారెంట్స్ మధ్య పోటీకి అంతా సిద్ధమవుతుంది. పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కారు యాక్సిిడెంట్లో పారిజాతం మెడకు గాయమవుతుంది. మెడ కండరాలకు గాయం కారణంగా పారుకు బెల్ట్ పెడుతుంది డాక్టర్. జీవితాంతం ఇలాగే ఉండాలా డాక్టర్ అని పారు కంగారు పడుతుంది. నొప్పి తగ్గేవరకూ ఇలాగే ఉండాలని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది. యాక్సిడెంట్ అయింది సరే, కానీ ఆ ముఖానికి ఆయిల్ ఎందుకు రాసుకున్నావని పారును శివ నారాయణ అడుగుతాడు.
యాటిట్యూడ్ కోసమని కార్తీక్, సూరజ్ చెప్తారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందా? అని కార్తీక్ ఆలోచిస్తాడు. బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయంట కదా అని సుమిత్ర అడుగుతుంది. కారు సర్వీసింగ్ చేయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.