భారతదేశం, నవంబర్ 15 -- Karthika Deepam 2 Serial: బుల్లితెరపై కార్తీక దీపం 2 సీరియల్ కు ఎదురు లేదనే చెప్పాలి. బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీక దీపానికి సీక్వెల్ గా వచ్చిన కార్తీక దీపం 2 టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్తోంది. ఈ టాప్ సీరియల్ కు తెలుగు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ సీరియల్ స్టోరీలోని ట్విస్ట్ లు మరింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ కార్తీక్, దీప క్యారెక్టర్లకంటే కూడా జ్యోత్స్న, సూరజ్, మాలిని పాత్రల చుట్టూ ఎక్కువగా తిరుగుతోంది. ముఖ్యంగా సూరజ్ ఏం చేస్తాడనే ఉత్కంఠ సీరియల్ పై మరింత క్యూరియాసిటీని కలగజేస్తోంది. జ్యోత్స్న ప్రేమ కోసం తన తల్లి మాలినిని సూరజ్ ఎదురిస్తాడా? అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.

కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్నను సూరజ్ పెళ్లి చేసుకునేలా అతని మనసు మారుతుందనే సంకేతాలు కనిపి...