Karthika Deepam 2: కార్తీక దీపం 2.. నెక్స్ట్ ఏంటీ? మాలినిపై రివేంజ్కు కార్తీక్ ప్లాన్ ఏంటీ? సూరజ్, జ్యోత్స్న పెళ్లి!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Karthika Deepam 2: Karthika Deepam 2: తెలుగు సీరియల్ లవర్స్ కు పరిచయం అక్కర్లేని పేరు.. కార్తీక దీపం 2. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ సీరియల్ అద్భుతమైన రేటింగ్, అదిరే క్రేజ్ తో దూసుకెళ్తోంది. ఎప్పటికప్పుడూ కథలో ట్విస్ట్ లతో, మలుపులతో సీరియల్ లవర్స్ కు కొత్త ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది.
కార్తీక దీపం 2 సీరియల్ లో స్టోరీ అంతా బాగానే సాగుతుంది అనుకునే టైమ్ లో ఓ బిగ్ ట్విస్ట్ తో కథ మొత్తం మారిపోయింది. సూరజ్ తో పెళ్లి కాగానే దీపనే అసలైన వారసురాలని చెప్పేస్తానని జ్యోత్స్న నిర్ణయించుకుంది. కానీ మాలిని కొడుకైన సూరజ్.. జ్యోత్స్నను పెళ్లి చేసుకోకుండా రివేంజ్ తీర్చుకున్నాడు.
మాలిని ఇక్కడితోనే ఆగిపోలేదు. శివ నారాయణను పూర్తిగా నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. అందుకే జ్యోత్స్న రెస్టారెంట్స్ ను లాక్కుంది. ఇంటిపై లోన్ తీసుకుని బయటక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.